Telugu

ఈ వెండి కమ్మలతో తక్కువ ధరలో ట్రెండీ లుక్..

Telugu

బటర్‌ఫ్లై డ్రాప్ హూప్స్

సీతాకోకచిలుక డ్రాప్స్ ఉన్న ఈ వెండి కమ్మలు సింపుల్‌గా, స్టైలిష్ గా కనిపిస్తాయి. స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గరి నుంచి కాలేజీ అమ్మాయిల వరకు చక్కగా సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

కట్‌వర్క్ సిల్వర్ హూప్స్

బంగారానికి బదులుగా ఈ అందమైన వెండి కమ్మలు పెట్టుకుని మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇలాంటి కట్‌వర్క్ కమ్మలు చూడటానికి చాలా మోడ్రన్ గా కనిపిస్తాయి.

Image credits: silver_store_matapayals Instagram
Telugu

జిర్కాన్ వర్క్ కమ్మలు

వెండి హూప్స్‌లో మెరుపు కావాలంటే ఇలాంటి జిర్కాన్ కమ్మలు కూడా కొనవచ్చు. ఈ జిర్కాన్ కమ్మలు మీకు తక్కువ ధరకే దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

పెంటాగోనల్ సిల్వర్ హూప్స్

ఆఫీస్‌ కి వెళ్లే మహిళలకు పెంటాగోనల్ సిల్వర్ హూప్స్ మంచి ఎంపిక. వీటిని మనకు నచ్చిన సైజులో చేయించుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

స్టోన్ డ్రాప్ కమ్మలు

స్టోన్ డ్రాప్ డిజైన్ లో ఉన్న ఈ వెండి హూప్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి కమ్మలు అన్ని సందర్భాలకు సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డ్రాప్ కమ్మలు

ప్లెయిన్ వెండి కమ్మలకు బదులుగా ఫ్లవర్ డ్రాప్ డిజైన్ కమ్మలు తీసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా అందంగా, క్యూట్ గా కనిపిస్తాయి.

Image credits: instagram

Peacock Bangles: నెమలి గాజులు చూశారా.. చూస్తే కొనకుండా ఉండలేరు

Bangles: రంగురంగుల గాజులతో మీ చేతులకు సరికొత్త మెరుపు.. ట్రై చేయండి

Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం

Pattu sarees: రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో