Telugu

నెమలి గాజులు చూశారా.. చూస్తే కొనకుండా ఉండలేరు

Telugu

గోల్డ్ ప్లేటెడ్ నెమలి గాజులు

ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ నెమలి గాజులు. వీటి డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. .

Image credits: _the._.eva_ Instagram
Telugu

గోల్డ్ ప్లేటెడ్ బ్రాడ్ బ్యాంగిల్

ఇది గోల్డ్ ప్లేటెడ్ పెద్ద గాజులు. ఈ డిజైన్ చాలా రాయల్, క్లాసీగా ఉంటుంది. దీనిపై నెమలి డిజైన్ వర్క్ ఉంటుంది.

Image credits: elegntjewells Instagram
Telugu

మీనాకారి డిజైన్ గాజులు

ఇది  జడాయు, మీనాకారి డిజైన్ గాజులు.  ఇలాంటి గాజులు పట్టుచీరలపై వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి.

Image credits: tattva_designs Instagram
Telugu

చేతికి నిండుగా గాజులు

కంచిపట్టు లేదా మైసూరు సిల్క్ చీర కట్టుకుంటున్నారా? దానికి తగిన గాజులు ఈ నెమలి డిజైన్ గాజులు. 

Image credits: rosin_bangles Instagram
Telugu

స్టోన్ వర్క్ గాజులు

స్టోన్ వర్క్‌తో ఉన్న నెమలి డిజైన్ గాజులు ఇవి. చూసేందుకు చాలా స్టైలిష్, గ్లామరస్‌గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

రంగుల నెమలి డిజైన్

బంగారు గాజులతో రంగుల నెమలి డిజైన్ అచ్చుతో వస్తున్నాయి. ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Sonchafa
Telugu

స్టోన్ వర్క్ డిజైన్

చిన్న రాళ్లు పొదిగిన నెమలి గాజులు ఇవి. చూసేందుకు ఎంతో నిండుగా ఉంటాయి.

Image credits: Sri Mahalaxmi Fashions

Bangles: రంగురంగుల గాజులతో మీ చేతులకు సరికొత్త మెరుపు.. ట్రై చేయండి

Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం

Pattu sarees: రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగో

Necklace Designs: ఈ హస్లీ నెక్లెస్‌తో మీ అందం రెట్టింపు కావడం పక్కా!