Silver Earrings: ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి బాగుంటాయి
life Jun 12 2026
Author: Nandini Arava Image Credits:Pinterest
Telugu
స్టోన్ స్టడ్ హూప్స్
ఆపీస్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. వైట్ స్టోన్స్ ఉండటం వల్ల ఎలిగెంట్‍గా కనిపిస్తాయి. డైలీ వేర్‍కి సింపుల్ లుక్‍తో అదిరిపోద్ది.
Image credits: Pinterest
Telugu
బటర్‌ఫ్లై సిల్వర్ ఇయర్ రింగ్స్
సీతాకోకచిలుక ఆకృతికి స్టోన్స్ పొదగడంతో బాగా మెరుస్తాయి. మోడ్రన్ డ్రెస్సులపైకి పెట్టుకుంటే అమ్మాయిలకు క్యూట్ లుక్ వస్తుంది.
Image credits: Pinterest
Telugu
జామెట్రిక్ సిల్వర్ స్టడ్స్
డైమండ్ షేప్ వంటి మోడ్రన్ డిజైన్ లో ఈ వెండి స్టడ్స్ వస్తాయి. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు ఇవి చాలా ప్రొఫెషనల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ సిల్వర్ టాప్స్
పువ్వుల ఆకారంలో డిజైన్ చేసి, మధ్యలో చిన్న ముత్యాలు లేదా రాళ్లను పొదుగుతారు. ఈ కమ్మలు సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులు.. రెండింటికీ నప్పుతాయి.
Image credits: Pinterest
Telugu
మెటాలిక్ స్టార్ ఇయర్ రింగ్స్
ఎలాంటి రాళ్లు లేకుండా, కేవలం మెరిసే వెండి లోహంతోనే నక్షత్రం ఆకారంలో వీటిని తయారు చేస్తారు. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే మహిళలకు ఇది బెస్ట్ గిఫ్ట్.