Lifestyle

KBCలో అడిగిన కోటి రూపాయల ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా?

మంకీపాక్స్ మొదటి కేసు ఎక్కడ నమోదైంది?

(75 లక్షల రూపాయల ప్రశ్న)

A. జోహన్నెస్‌బర్గ్

B. కౌలాలంపూర్

C. టోక్యో

D. కోపెన్‌హాగెన్

వ్యక్తి పేరు పెట్టని పువ్వు ఏది?

(75 లక్షల రూపాయల ప్రశ్న)

A. బోగన్విల్లా

B. గ్లాడియోలస్

C. కామెల్లియా

D. డహ్లియా

అంతరిక్షంలోకి వెళ్ళిన జీవులు మొదటి ఏం చేశాయి?

(75 లక్షల రూపాయల ప్రశ్న)

A. గూడు కట్టడం

B. వల వేయడం

C. రెక్కలతో ఎగరడం

D. పిల్లల్ని కనడం

బుద్ధుని మొదటి ప్రవచనాన్ని గుర్తుచేసే స్థూపం ఏది?

(75 లక్షల రూపాయల ప్రశ్న)

A. చౌఖండి స్థూపం

B. సుజాత స్థూపం

C. ధమేఖ స్థూపం

D. ధౌలి స్థూపం

NATO మొదటి యుద్ధం ఏది?

(75 లక్షల రూపాయల ప్రశ్న)

A. మొదటి గల్ఫ్ యుద్ధం

B. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం

C. సైప్రస్ యుద్ధం

D. బోస్నియన్ యుద్ధం

ప్రపంచంలోనే అతి చిన్న వయసు గల చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు?

(1 కోటి రూపాయల ప్రశ్న)

A. రమేష్‌బాబు ప్రజ్ఞానంద

B. అభిమన్యు మిశ్రా

C. బెత్ హర్మన్

D. గుకేష్ డోమరాజు

అతి చిన్న వయసులో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గెలిచిన మహిళ ఎవరు?

(1 కోటి రూపాయల ప్రశ్న)

A. కిమ్ యున్-మి

B. మార్జోరీ గెస్ట్రింగ్

C. ఇంగే సోరెన్సెన్

D. హెండ్ జాజా

'ఎనిమిది వేల' శిఖరాల్లో అతి చిన్నది ఏది?

(1 కోటి రూపాయల ప్రశ్న)

A. నాంగా పర్బత్

B. అన్నపూర్ణ

C. గషెర్‌బ్రమ్ I

D. శిషాపంగ్మా

సరైన సమాధానాలు

1.(D) కోపెన్‌హాగెన్

2.(B) గ్లాడియోలస్

3.(B) వల వేయడం

4.(C) ధమేఖ స్థూపం

5.(D) బోస్నియన్ యుద్ధం

6.(B) అభిమన్యు మిశ్రా

7.(A) కిమ్ యున్-మి

8.(D) శిషాపంగ్మా

చదువుతో పాటు ఉన్నత విలువలు, నైపుణ్యాలు నేర్పే టాప్-6 స్కూల్స్

మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు: కరెక్ట్ నంబర్ ఇదిగో

చాణక్య నీతి : డబ్బు, విజయం కావాలంటే ఇక్కడ మాత్రం ఉండకూడదు

పర్పుల్ రంగు క్యాబేజీ తింటే ఎంత మంచిదో తెలుసా?