Telugu

చీరపై ఇలాంటి రాణిహారం ఒక్కటి వేసుకుంటే చాలు

Telugu

లేయర్ల రాణి హారం

స్టోన్ స్టడెడ్ రాణి హారం ఇది. అయిదు లేయర్లుగా వచ్చే రాణి హారం ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: SVK Collections
Telugu

ముత్యాల రాణి హారం

ముత్యాలతో కూడిన రాణి హారం. పెద్ద పెండెంట్ తో వచ్చే ముత్యాల హారం అమ్మాయిలకు నచ్చుతుంది.

Image credits: Etsy
Telugu

పచ్చల రాణి హారం

పచ్చలు నిండుగా ఉన్న రాణి హారం. ఈ హారం ఒక్కటి వేసకుంటే మెడలో వేరొకటి వేసుకోవాల్సిన అవసరం లేదు.

Image credits: South India Jewels
Telugu

గోల్డ్ బాల్స్ రాణి హారం

గోల్డ్ బాల్స్ డిజైన్ ఉన్న రాణి హారం. దీని పెండెంట్ ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: South India Jewels
Telugu

పెద్ద పెండెంట్ తో

పెద్ద బంగారు పెండెంట్ తో వచ్చే రాణి హారం. నాలుగు లేయర్ల ముత్యాల దండతో ఇది వస్తుంది.

Image credits: Banadi
Telugu

నిండైన రాణి హారం

ఈ రాణి హారంలో బంగారం తక్కువగానే ఉంటుంది. కానీ రాళ్లు, పచ్చ, ముత్యాలు అధికంగా ఉంటాయి.

Image credits: Krishna Pearls
Telugu

బంగారు రాణి హారం

బంగారంతో చేసిన రాణి హారం. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఇలాంటి బంగారు రాణి హారాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Niscka

Silk Sarees: ఈ చీరలకు ప్రపంచమే దాసోహం..వీటితో మహిళల అందం రెట్టింపు

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అంటారు!

Heels for Women: అమ్మాయిల కోసం అదిరిపోయే హీల్స్.. ఓ లుక్కేయండి!

Fashion Tips: పార్టీలో మెరిసిపోవాలా? ఈ డ్రెస్సులు బెస్ట్ ఆప్షన్!