Telugu

అమ్మాయిల కోసం అదిరిపోయే హీల్స్.. ఓ లుక్కేయండి!

Telugu

లీఫ్ స్ట్రాప్ న్యూట్రల్ హీల్స్

మీరు మీ డ్రెస్సింగ్‌లో బొటానికల్ టచ్ యాడ్ చేయాలనుకుంటే, ఈ హీల్స్ ఎంచుకోవచ్చు. ఇవి ప్రతి డ్రెస్‌తో మ్యాచ్ అవుతాయి. లీఫ్ డిజైన్ చాలా అందంగా, క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: instagram- fashion_frenzy07
Telugu

క్లాసిక్ రెడ్ సోల్ హీల్స్

ఫ్యాషన్‌ ఐకాన్‌గా కనిపించాలంటే మీ వార్డ్‌రోబ్‌లో క్లాసిక్ రెడ్ సోల్ హీల్స్ తప్పక ఉండాలి. దీని మినిమల్ బ్లాక్ స్ట్రాప్, సిగ్నేచర్ రెడ్ బాటమ్ సోల్.. లగ్జరీ లుక్ ఇస్తుంది.

Image credits: instagram@mimodi.shop
Telugu

వింటేజ్ బ్లాక్ హీల్స్

కంఫర్ట్, స్టైలిష్‌గా ఉండే ఈ వింటేజ్ హీల్స్‌లో క్రిస్‌క్రాస్ బకిల్ స్ట్రాప్ ఉంటుంది. క్యాజువల్, ఫార్మల్ నుంచి వింటేజ్ డ్రెస్సుల వరకు అన్నింటికీ ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram@
Telugu

బ్లాక్ హీల్స్ విత్ బో

బ్లాక్ హీల్స్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. నైట్ పార్టీలకు ఈ పాయింటెడ్ టో హీల్స్‌ను వేసుకోవచ్చు. దీనిపై ఉండే మెరిసే 'బో' ప్రీమియం, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: instagram@theitgirlcoded
Telugu

ఫ్లోరల్ డీటెయిల్ ఫుట్ వేర్

పాస్టెల్ పింక్ షేడ్‌పై ఆర్కిడ్ ఫ్లవర్ డిజైన్ మీ పాదాలకు ఫెమినైన్ టచ్ ఇస్తుంది. ఎలాంటి సందర్భానికైనా ఈ ఫుట్ వేర్ చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: instagram@theitgirlcoded
Telugu

పెర్ల్ యాంకిల్ స్ట్రాప్ హీల్స్

పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి సందర్భాలకు ఇది అల్టిమేట్ స్టేట్‌మెంట్ పీస్. ఇవి శాటిన్ ఫినిష్, బ్యాక్ బో, ముత్యాల పనితనంతో వస్తాయి. రాయల్ లుక్‌ ఇస్తాయి.

Image credits: instagram@theitgirlcoded
Telugu

పింక్ బో హీల్స్

మీకు ఎక్స్‌పెరిమెంటల్ ఫ్యాషన్ నచ్చితే ఇవి మంచి ఎంపిక. పోల్కా డాట్స్, లేస్, బో వర్క్‌తో ఉన్న ఈ ఫుట్ వేర్ మీ స్టైల్‌ను సూపర్ క్యూట్‌గా కనిపిస్తాయి.

Image credits: instagram@dollycult

Fashion Tips: పార్టీలో మెరిసిపోవాలా? ఈ డ్రెస్సులు బెస్ట్ ఆప్షన్!

Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి

Gold Chokers: తులం బంగారంలో అదిరిపోయే బంగారు చోకర్లు

Border Saree: వెన్నెలలా వెండి అంచుతో మెరిసే చీరల డిజైన్లు