Telugu

ఆఫీస్ వేర్ కి ఈ సూట్ సెట్స్ సూపర్ గా ఉంటాయి!

Telugu

స్ట్రెయిట్ కుర్తా

స్ట్రెయిట్ కుర్తా, బుటిక్ ప్రింట్, వైట్ బేస్ ఉన్న కాటన్ సూట్ సెట్ బాగుంటుంది. సిల్వర్ స్టడ్స్, పోట్లీ బ్యాగ్‌తో మ్యాచ్ చేయండి. చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ఫార్మల్ లుక్ కోసం..

ఎ-లైన్ కుర్తా సెట్  ఫార్మల్‌గా ఉంటుంది. కాంట్రాస్ట్‌గా మల్టీ ప్రింటెడ్ దుపట్టా వేసుకోవచ్చు.  

Image credits: pinterest
Telugu

లైట్ వెయిట్ కుర్తా సెట్

లైట్‌వెయిట్ కుర్తా, ప్లాజో, మ్యాచింగ్ దుపట్టా వేసవికి బాగుంటుంది.

Image credits: instagram
Telugu

ప్రింటెడ్ కుర్తా సెట్

ప్రింటెడ్ కుర్తా, ప్యాంట్ ఉన్నఈ సూట్ సెట్ ఆఫీస్‌కి బాగుంటుంది. దుపట్టా లేకున్నా స్టైలిష్‌గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ సూట్ సెట్

సింపుల్ సూట్, సైడ్ స్లిట్ డిజైన్..  ఫార్మల్ లుక్‌కి బాగుంటుంది.

Image credits: social media
Telugu

ఫ్యాన్సీ డ్రెస్

మోటిఫ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఈ సూట్ సెట్ ఫెస్టివల్స్‌కి, ఆఫీస్‌కి బాగుంటుంది.

Image credits: Social media

వాషింగ్ మెషిన్‌లో ఈ బట్టలు అస్సలు వేయకూడదు తెలుసా?

Silk Sarees: ఈ సిల్క్ చీరలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి!

గిన్నెలు కడగడానికి స్పాంజ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా?

పాదాలు అందంగా మార్చే మెహందీ డిజైన్స్