పట్టు, లేస్ బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేయకండి. స్పిన్నింగ్ వల్ల నూలు దెబ్బతింటుంది.
నూనె, డీజిల్, పెట్రోల్ మరకలున్న బట్టలు మెషిన్‌లో వేయకండి. సబ్బుతో కలిస్తే ప్రమాదం.
మరకలున్న బట్టలు మెషిన్‌లో వేయకండి. మరకలు ఇతర బట్టలకు అంటుతాయి.
చాలా దళసరి దుప్పట్లు, రగ్గులు మెషిన్‌లో వేయకండి. మెషిన్‌కి లోడ్ ఎక్కువవుతుంది.
వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్లు, షవర్ కర్టెన్లు మెషిన్‌లో వేయకండి. నీరు నిల్చుంటుంది.
జంతువుల జూలు ఉన్న బట్టలు మెషిన్‌లో వేయకండి. మెషిన్ మూసుకుపోతుంది.
లెదర్ బట్టలు, బ్యాగులు మెషిన్‌లో వేయకండి. పాడైపోతాయి.
Silk Sarees: ఈ సిల్క్ చీరలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి!
గిన్నెలు కడగడానికి స్పాంజ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా?
పాదాలు అందంగా మార్చే మెహందీ డిజైన్స్
Hair Loss: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!