గిన్నెలు కడగడానికి స్పాంజ్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి
Telugu

గిన్నెలు కడగడానికి స్పాంజ్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి

Telugu

బ్యాక్టీరియా తొలగించడం

స్పాంజ్ లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే, మూడు టేబుల్ స్పూన్ల క్లోరిన్ బ్లీచ్ ఒక లీటర్ నీటిలో కలిపి, స్పాంజ్ ని 10 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేయాలి

Telugu

స్పాంజ్ శుభ్రం

స్పాంజ్ ని తరచూ వేడి సబ్బు నీటితో కడగాలి. ఇది బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది.
Telugu

రంగురంగుల స్పాంజ్ లు

స్పాంజ్ లు చాలా రంగుల్లో దొరుకుతాయి. అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు.
Telugu

ఎర్ర స్పాంజ్

మాంసం, చేపలు కోసే పాత్రలు, కట్టింగ్ బోర్డ్ శుభ్రం చేయడానికి ఎర్ర స్పాంజ్ వాడాలి.
Telugu

పింక్ స్పాంజ్

పింక్ స్పాంజ్ కూడా మాంసం, చేపల పాత్రలకి. ఇతర పాత్రలకి వాడకూడదు.
Telugu

నీలి స్పాంజ్

గాజు పాత్రలు గీసుకోకుండా నీలి స్పాంజ్ తో శుభ్రం చేయొచ్చు.
Telugu

లైట్ కలర్ స్పాంజ్

నాన్ స్టిక్ పాన్లు గీసుకోకుండా లైట్ కలర్ స్పాంజ్ తో కడగాలి.

పాదాలు అందంగా మార్చే మెహందీ డిజైన్స్

Hair Loss: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!

అసలైన ఆల్ఫాన్సో మామిడి పండు గుర్తించేదెలా?

Blouse Designs: ఈ బ్లౌజులు ఎలాంటి చీరకైనా సూపర్ గా సెట్ అవుతాయి!