Lifestyle
చల్లటి నీరు లేదంటే ఐస్ క్యూబ్ లతో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కండరాల సమస్యలకు ఐస్ బాత్ మంచిది.
ఐస్ బాత్ ఉత్సాహం, శ్రద్ధ పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఐస్ బాత్ చల్లదనం మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచుతుంది.
పడుకునే ముందు ఐస్ బాత్ చేస్తే రాత్రి బాగా నిద్రపడుతుంది. ఐస్ బాత్ మానసిక స్థితి, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
వీళ్లు కాఫీ అస్సలు తాగొద్దు
ఇంటి మెయిన్ డోర్ పై ఓమ్ రాస్తే ఏమౌతుంది?
ఈ అలవాట్లు ఉంటే మీ మ్యారేజ్ లైఫ్ గోవిందా
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే ఏమౌతుంది