Lifestyle

మీ శ్రీవారిని స్మార్ట్‌గా, స్టైల్ గా మార్చేందుకు బెస్ట్ టిప్స్ ఇవిగో

1. స్టైలిష్ జాకెట్

స్మార్ట్, హ్యాండ్సమ్ లుక్ అజయ్ దేవగన్ సొంతం. ఆయన స్టైల్ ఫాలో అయితే మీ వారిని కూడా అలా తయారు చేయొచ్చు. ఈ డిజైనర్ పాకెట్స్, బటన్స్ ఉన్న జాకెట్ ట్రై చేయండి. 

2. ప్రింటెడ్ కోట్

మీ వారి లుక్ ని డిఫరెంట్ గా చూపించాలంటే ప్రింటెడ్ కోట్ వేయండి. ఇలాంటి కోట్లు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతాయి.

3. సింపుల్ షర్ట్

సింపుల్ షర్ట్ కూడా మీ శ్రీవారి లుక్ ని డాషింగ్ గా మారుస్తుంది. వేర్వేరు రంగుల షర్ట్స్ ని జీన్స్ లేదా ఫార్మల్స్ తో వేసుకోవచ్చు. ఆఫీస్ కి కూడా ఇవి బాగుంటాయి.

4. ఫ్లవర్ ప్రింట్ షర్ట్

సమ్మర్ లో మగవాళ్ళకి ఫ్లవర్ ప్రింట్ షర్ట్స్ చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైన ప్రింట్, కలర్ షర్ట్ మీ వారికి వేసి చూడండి. వెకేషన్ కి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు.

5. పఠానీ సూట్

పండుగల సీజన్ లో ఈ పఠానీ సూట్ మీ వారికి వేయండి. ఆయనకు నచ్చిన కలర్ కుర్తాను వైట్ పైజామాపై వేసుకుంటే మాన్లీ లుక్ తో కనిపిస్తారు. హైట్ ఉన్న మగవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది.

6. చెక్స్ కోట్- ప్యాంట్

ప్లెయిన్ కి బదులుగా చెక్స్ కోట్-ప్యాంట్ మగవాళ్లకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. మీ వారు ఆఫీస్ మీటింగ్స్ కి వెళ్లేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోమని చెప్పండి. 

Kitchen tips: ఆలు పరోఠా ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది!

రాత్రి పడుకునే ముందు కీరదోస తింటే ఏమౌతుంది?

ఖాళీ కడుపుతో ఇవి మాత్రం తినకూడదు

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఏమౌతుంది?