Telugu

Aloe Vera: మొటిమలు, నల్లమచ్చలు పోవాలంటే..కలబందను ఇలా వాడి చూడండి

Telugu

కలబందతో ఎన్నో ప్రయోజనాలు

కలబంద కేవలం మొటిమలు, నల్ల మచ్చలనే కాదు.. ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

చర్మానికి రక్షణ కవచం

కలబందలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది మొటిమలు వచ్చే, సున్నితమైన చర్మంతో సహా చాలా రకాల చర్మ తత్వాలకు సరిపోతుంది.

Image credits: our own
Telugu

చర్మానికి తేమను అందిస్తుంది

కలబందలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోకి సులభంగా ఇంకిపోయి, తేమను అందిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

మొటిమల లక్షణాలను తగ్గిస్తుంది

కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు, సాలిసిలిక్ యాసిడ్.. మొటిమల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వాపుతో ఉన్న మొటిమలకు ఉపశమనం కలిగిస్తాయి.

Image credits: Getty
Telugu

కలబంద గుజ్జు, తేనె ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  

Image credits: Getty
Telugu

కలబంద గుజ్జు, ఓట్స్ ఫేస్ ప్యాక్

కలబంద గుజ్జులో మెత్తగా పొడి చేసిన ఓట్స్ కలపాలి. తర్వాత ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించాలి.

Image credits: Getty
Telugu

కలబంద గుజ్జు, పెరుగు ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా గట్టి పెరుగు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు బాగా పట్టించాలి.

Image credits: Getty

Gold Necklace: అరతులం బరువులో అందమైన గోల్డ్ నెక్లెస్‌లు

Chain Necklace: అర తులంలో చైన్ నక్లెస్లు... మెడకే అందాన్ని తెస్తాయి

Gold Bangles: చేతులకు వన్నె తెచ్చే బంగారు గాజులు.. చూడకపోతే ఎలా?

Gray Hair: ఈ సింపుల్ చిట్కాలతో తెల్ల జుట్టుకు చెక్.. ట్రై చేయండి!