Telugu

అరతులం బరువులో అందమైన గోల్డ్ నెక్లెస్‌లు

Telugu

ఫ్లవర్ పెండెంట్ తో

ఆరు గ్రాముల్లో వచ్చే అందమైన చిన్న నెక్లెస్ ఇది. దీనికి వచ్చే పూల పెండెంట్ మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Senco Gold & Diamonds
Telugu

రూబీల పెండెంట్ తో

గులాబీ రంగు రాళ్లు పొదిగిన పెండెంట్ రాయల్ లుక్ ఇస్తుంది. పూర్వం ఇలాంటి ఆభరణాలనే ధరించేవారు.

Image credits: South India Jewels
Telugu

ముత్యాల హారం

రూబీలు, ముత్యాలు పొదిగిన చక్కటి నెక్లెస్ ఇది. లెహెంగాలు, చీరలపై నిండుగా ఉంటుంది.

Image credits: India Mart
Telugu

సింపుల్ డిజైన్లో

అరతులంలో వచ్చే సింపుల్ నెక్లెస్ ఇది. లెహెంగాలపై పెట్టుకుంటే లుక్కే అదిరిపోతుంది.

Image credits: P.C. Chandra Jewellers
Telugu

మెడకు నిండైన నెక్లెస్

మెడకు నిండుగా ఉండే ఇలాంటి నెక్లెస్ ఇది. ఆరు గ్రాముల్లో వచ్చే ఈ నెక్లెస్ చక్కగా ఉంటుంది.

Image credits: the rajlaxmi jewellers
Telugu

గోల్డ్ బాల్ నెక్లెస్ డిజైన్

గోల్డ్ బాల్స్ వేలాడుతున్న నెక్లెస్ ఇది. అరతులంలోనే వస్తుంది.

Image credits: India Mart
Telugu

చిన్న మువ్వల నెక్లెస్

చిన్న మువ్వలు వేలాడుతున్న నెక్లెస్ ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని కేవలం అయిదు నుంచి ఆరుగ్రాముల్లో వచ్చేస్తుంది. 

Image credits: India mart

Chain Necklace: అర తులంలో చైన్ నక్లెస్లు... మెడకే అందాన్ని తెస్తాయి

Gold Bangles: చేతులకు వన్నె తెచ్చే బంగారు గాజులు.. చూడకపోతే ఎలా?

Gray Hair: ఈ సింపుల్ చిట్కాలతో తెల్ల జుట్టుకు చెక్.. ట్రై చేయండి!

Baby Anklets: చిన్నారుల కోసం క్యూట్ వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు!