డేట్ అయిపోయిన ఐషాడోను ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌లో కలిపి రంగురంగుల నెయిల్ పాలిష్‌ని తయారు చేసుకోవచ్చు.
డేట్ అయిపోయిన మస్కారాను నెరిసిన జుట్టును కవర్ చేయడానికి వాడొచ్చు
డేట్ అయిపోయిన లిప్‌స్టిక్‌ను వాజ్‌లైన్‌తో కలిపి లిప్ బామ్‌గా తయారు చేసుకోవచ్చు.
డేట్ అయిపోయిన లిప్ బామ్‌ను మీ చేతి, కాలి గోళ్ల చుట్టూ రాసుకోవచ్చు. గోళ్లు మెరుస్తూ కనపడతాయి.
కాలం చెల్లిన ఫేస్ టోనర్‌ను అద్దాలు, టేబుల్స్ వంటివి శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.
కాలం చెల్లిన పెర్ఫ్యూమ్‌ను రూమ్ స్ప్రేగా ఉపయోగించవచ్చు.
మేకప్ బ్రష్‌లు ఎక్కువగా వాడిన తర్వాత గట్టిపడతాయి. వాటిని పడేయకుండా నగలు వంటివి శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.
Friendship Day: ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?
Constipation Relief Tips: ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు!
Kitchen Tips: వంట చేసేటప్పుడు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
Rakhi Gift Ideas: రాఖీ పండుగకి ఈ గిఫ్ట్ ఇస్తే మీ చెల్లి సంతోషిస్తుంది!