Lifestyle

గ్యాస్‌ మొదలు అసిడిటీ వరకు.. ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం.

Image credits: Freepik

గొంతు సంబంధిత సమస్యలు

బెల్లం, లవంగాలను కలిపి తీసుకుంటే గొంతు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

Image credits: Getty

కడుపు సమస్యలకు

కడుపు సంబంధిత సమస్యలకు సైతం ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు. లవంగం, బెల్లం కలిపి తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. 

Image credits: Freepik

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే లవంగం, బెల్లంను కలిపి తీసుకోవాలి. ఇందులోని గుణాలు కడుపు నిండిన భావన కలిగేలా చేస్తాయి. 
 

Image credits: Getty

శ్వాసకోశ సమస్యలు

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతంది. ముఖ్యంగా ఆస్తమా, లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

Image credits: Getty

ఇన్ఫెక్షన్ల నుంచి

బెల్లం, లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. 
 

Image credits: unsplush

చలికాలంలో

చలికాలంలో శరీరం వేడిగా ఉంచడంలో కూడా లవంగం, బెల్లం ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుంది. 
 

Image credits: Freepik

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

చాణక్య నీతి: ఈ మూడు డబ్బు కంటే విలువైనవి

ఇవి తింటే పిల్లల తెలివితేటలు పెరగడం ఖాయం

విధుర నీతి: ఈ నాలుగు విషయాలు నిద్రపోనివ్వవు..!

రాత్రి భోజనం తర్వాత ఏం చేయాలి?