Telugu

ఆలివ్ ఆయిల్‌ తో ఇన్ని లాభాలా? తెలిస్తే వదిలిపెట్టరు!

Telugu

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరు

ఈ ఆయిల్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను వాపు నుంచి కాపాడతాయి. ఇది కాగ్నిటివ్ ఫంక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Image credits: Getty
Telugu

మెరుగైన జీర్ణక్రియ

ఆలివ్ ఆయిల్ పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పేగులు సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

షుగర్‌ కంట్రోల్

ఆలివ్ ఆయిల్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu

పోషకాలను గ్రహించడం

ఆలివ్ ఆయిల్ ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం కొవ్వులో కరిగే విటమిన్లను (A, D, E, K) మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది.

Image credits: Getty
Telugu

వాపు, మంట దూరం

ఆలివ్ ఆయిల్‌లోని పాలీఫెనాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

Image credits: Getty

Gold Earrings: తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు.. చూసేయండి

Fenugreek Water: డైలీ ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఎన్నో సమస్యలు దూరం!

Ear Cuff: డైమండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్స్ , ధర ఎంతంటే..!

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..