జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును పెంచి, డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.
జీడిపప్పు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.
టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించే ఒక యాంటీఆక్సిడెంట్.
అవకాడో తినడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.
స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలు, బ్లూబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
Hair Jewellery: జడ కోసం అదిరిపోయే జ్యూవెలరీ, ఇక పూలు అవసరం లేదు
Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో
Chain Earrings: చెవులకు ట్రెండీ లుక్ ఇచ్చే చైన్ ఇయర్ రింగ్స్.. చూడండి
Glass Bangles: ఏ డ్రెస్సుతో అయినా చక్కగా సెట్ అయ్యే గాజులు.. ఇవిగో!