Lifestyle

బరువు తగ్గాలనుకుంటున్నారా?

బరువు తగ్గాలని చాలా మంది కోరుకుంటారు. వర్కవుట్స్, వాకింగ్ చేస్తుంటారు. అయితే వీటితో పాటు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Image credits: Getty

షుగర్ డ్రింక్స్

బరువు తగ్గాలనుకునే వారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్స్ లో ఎక్కువగా ఉండే క్యాలరీలు బరువు పెరగడానికి దారి తీస్తుంది. 

Image credits: Getty

ఎనర్జీ డ్రింక్స్

బరువు తగ్గే ప్లాన్ లో ఉన్న వారు ఎనర్జీ డ్రింక్స్ కి సైతం దూరంగా ఉండాలి. ముఖ్యంగా కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకుంటే బరువు పెరుగుతారు. 

Image credits: Getty

కార్బొనేటెడ్ పానీయాలు

కూల్ డ్రింక్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇలాంటి కార్బొనేటెడ్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి వీటికి దూరంగా ఉండాలి. 

Image credits: Getty

ఫ్రూట్ జ్యూస్‌లు

పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసినా. షుగర్ కంటెంట్, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియకు అడ్డంకి ఏర్పడుతుంది. 

Image credits: Getty

మద్యం

బరువు తగ్గాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మద్యం తీసుకున్న సమయంలో తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. 

Image credits: Getty

నోట్

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: Getty

ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెహందీ డిజైన్స్

వేడి నీటితో స్నానం చేస్తే పిల్లలు పుట్టరా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే

అనుష్క శర్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? మీరూ ఫాలో అవ్వొచ్చు..

నీతా అంబానీ ఎప్పుడూ పచ్చ రత్నాలున్న నెక్లెస్ నే ఎందుకు వేసుకుంటుంది?