Lifestyle

అనుష్క శర్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? మీరూ ఫాలో అవ్వొచ్చు..

Image credits: Pinterest

విరాట్‌తో వివాహం తర్వాత

2017లో విరాట్‌ కోహ్లితో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక ఇచ్చింది అందాల తార అనుష్క శర్మ. అయితే ఇప్పటికే యాడ్స్‌లో నటిస్తూ మెప్పిస్తోంది. 
 

Image credits: instagram

చెరగని ఫిట్‌నెస్‌

ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనుష్క. ఇప్పటికీ చెరగని ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటోంది. ఇంతకీ అనుష్క బ్యూటీ, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే. 
 

Image credits: social media

టిఫిన్‌లో

అనుష్క శర్మ తన రోజును పండ్ల జ్యూస్‌తో ప్రారంభిస్తుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చియా సీడ్‌ పుడ్డింగ్‌, తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటుంది. 

Image credits: social media

లంచ్‌లో భాగంగా

అనుష్క శర్మ లంచ్‌లో పప్పు అన్నం ఉండేలా చూసుకుంటుంది. అలాగే రోటీ, వెజిటబుల్‌ తీసుకుటుంటానని ఇంటర్వ్యూలో తెలిపింది.

Image credits: social media

త్వరగానే డిన్నర్‌

అనుష్క శర్మ సాయంత్రం 6.30 గంటలకల్లా డిన్నర్‌ను ఫినిష్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగుతుందంటా. 

Image credits: Pinterest

వ్యాయామం

ఇక అనుష్క శర్మ తన దినచర్యలో కచ్చితంగా వ్యాయామం ఉండేలా చూసుకుంటుంది. ముఖ్యంగా ప్రతీరోజూ యోగా తప్పక చేస్తుంటానని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. 

Image credits: Instagram

వర్కవుట్స్‌

అనుష్క తన రెగ్యులర్‌ వర్కవుట్స్‌లో యోగా, కార్డియో, వెయిట్ ట్రైనింగ్, మెడిటేషన్, అవుట్‌డోర్ యాక్టివిటీస్ వంటి వాటిని కచ్చితంగా భాగం చేసుకుంటుంది. 
 

Image credits: Instagram

మానసిక ఆరోగ్యానికి కూడా

అనుష్క శర్మ శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది .ఇందులో భాగంగానే నిద్రపోయే ముందు కచ్చితంగా ధ్యానం చేస్తుంది.

Image credits: Instagram

నీతా అంబానీ ఎప్పుడూ పచ్చ రత్నాలున్న నెక్లెస్ నే ఎందుకు వేసుకుంటుంది?

మకర సంక్రాంతి కి అస్సలు చేయకూడని పనులు ఇవే

డేట్ నైట్ ట్రిప్స్ కి అదిరిపోయే బాడీకాన్ డ్రెస్సులు

చాణక్య నీతి: ఈ 3 విషయాలపై దురాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది!