Woman

నీతా అంబానీ ఎప్పుడూ పచ్చ రత్నాలున్న నెక్లెస్ నే ఎందుకు వేసుకుంటుంది?

నీతాకి పచ్చలు అంటే ఇష్టం

నీతా అంబానీ చాలా ఈవెంట్స్ కి పచ్చ రత్నాలున్న నగలనే ఎక్కువగా వేసుకుంటుంటారు. కానీ వీటిలో నీతా అంబానీ ఎంతో అందంగా కనిపిస్తుంది.

పచ్చలు ఎలాంటి రత్నాలు?

ఈ రత్నానికి ఉన్న స్పెషాలిటీ  అలాంటిది మరి. చాలా మందికి ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరైన నీతా అంబానీ దీన్ని ఎప్పుడూ వేసుకుంటుందని డౌట్ వస్తుంటుంది. 

పచ్చలు ధరించడం శుభప్రదం

నీతా అంబానీకి పచ్చరత్నాలంటే చాలా చాలా ఇష్టమట. అంతేకాకుండా జ్కోతిష్యశాస్త్రం ప్రకారం.. పచ్చలను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. 

లాభం చేకూరుతుంది

పచ్చలను వేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని ధరించిన వారిక ఎన్నో విధాలుగా లాభం చేకూరుతుంది. పచ్చలు ఆర్థిక స్థితిని బలంగా చేసి ధనలాభాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. 

ఆరోగ్యానికి కూడా మంచిది

 పచ్చలను ధరించిన వారు ఆరోగ్యంగా ఉంటారని కూడా నమ్ముతారు. ఇది వారి శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా కంటి సంబంధిత వ్యాధులు రావు. 

బుధ గ్రహం బలపడుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పచ్చలను ధరించడం వల్ల ఆ వ్యక్తికి బుధ గ్రహం బలపడుతుంది. దీనివల్ల వీరు ఏ రంగంలో ఉన్నా విజయాన్ని సాధిస్తారు. మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటారు. 

లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది

పచ్చలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. అందుకే దీన్ని ధరించిన వారు ఎప్పుడూ పేదరికంలో బతకరని నమ్ముతారు. 

పచ్చలు ధరించే విధానం

నీతా అంబానీ, ఇషా అంబానీ లేదా అంబానీ కోడళ్ల నగలల కాదు కానీ ఈ రత్నాన్ని బంగారు లేదా వెండి ఉంగరంలో పొదిగించుకుని ధరించొచ్చు.

డేట్ నైట్ ట్రిప్స్ కి అదిరిపోయే బాడీకాన్ డ్రెస్సులు

ఇందుకు.. ఆడవాళ్లు ఎర్రబొట్టు పెట్టుకుంటారా?

షిఫాన్ చీరలపై మరకలు తొలగించేదెలా?

ఏం చేస్తే చలికాలంలో.. ఇంట్లో వెచ్చగా ఉంటుందో తెలుసా?