Telugu

ఈ మొక్కలతో ఇంటికి రెట్టింపు అందం, ఆరోగ్యం!

Telugu

లావెండర్

లావెండర్ మొక్క మంచి సువాసనను వెదజల్లుతుంది. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. తక్కువ శ్రద్ధతో ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Pixabay
Telugu

రోజ్‌మేరీ

గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి రోజ్‌మేరీని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద

కలబంద మొక్క ఇంటికి అందాన్ని ఇస్తుంది. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

గార్డెనియా

గార్డెనియా మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. దీని సువాసన, అందం ఎవరినైనా ఇట్టే కట్టి పడేస్తాయి.

Image credits: Getty
Telugu

బంతి మొక్క

అందమైన బంతి పువ్వుల మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. గాలిని శుద్ధి చేస్తుంది, కీటకాలను దూరంగా ఉంచుతుంది.

Image credits: pinterest
Telugu

పుదీనా

పుదీనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్‌ను తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది, గాలిని శుభ్రపరుస్తుంది.

Image credits: Getty

Gold Earrings: 1 గ్రాములో వచ్చే స్మైలీ షేప్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు

Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో

Saree Pin: చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి చీర పిన్ మనసు దోచే డిజైన్లు