Telugu

1 గ్రాములో వచ్చే స్మైలీ షేప్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Telugu

స్మైల్ గోల్డ్ స్టడ్స్

ఒక గ్రాము కంటే తక్కువ బంగారంలో కూడా ఇలాంటి స్మైల్ షేప్ స్టడ్స్ తీసుకోవచ్చు. ఇవి రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

స్మైల్ హూప్ ఇయర్ రింగ్స్

ఇలాంటి అందమైన, క్యూట్ స్మైల్ హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని బయటకు వెళ్తే అందరి దృష్టి మీపైనే ఉంటుంది. వేలాడుతున్న ఈ స్మైలీ చార్మ్‌ను చూసి ఎవరైనా నవ్వేస్తారు.

Image credits: pinterest
Telugu

స్మైల్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్

ఈ స్మైల్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్ యూనిక్ లుక్ ఇస్తాయి. ఇవి వెస్టర్న్ దుస్తులకు చక్కగా సెట్ అవుతాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ స్మైల్ గోల్డ్ ఇయర్ రింగ్స్

ఫ్లవర్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పువ్వు మధ్యలో ఉన్న స్మైలీ ఫేస్ మీకు యూనిక్ లుక్ ఇస్తుంది. 

Image credits: Gemini Ai
Telugu

పెర్ల్ స్మైల్ గోల్డ్ డాంగ్లర్

పెర్ల్ స్టడ్‌తో పాటు వచ్చే స్మైలీ ఫేస్ చార్మ్‌ ఇయర్ రింగ్స్ హెవీ లుక్ ఇస్తాయి. కానీ లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: pinterest

Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు

Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో

Saree Pin: చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చే వెండి చీర పిన్ మనసు దోచే డిజైన్లు

Necklace: గోల్డ్, కుందన్, మీనాకారీ నెక్లెస్ డిజైన్లు చూసేయండి