Lifestyle

హలో జంట్స్.. టైట్ అండర్‌వేర్‌ ధరిస్తున్నారా? అయితే కష్టమే!

అండర్‌వేర్‌ ప్రభావం

పురుషుల ఆరోగ్యంపై అండర్‌వేర్ గణనీయమైన ప్రభావం చూపుతుంది. టైట్ అండర్‌వేర్ వేసుకోవడం మానుకోవాలి. ఎందుకో తెలుసా? 

టైట్ గా వేసుకుంటే ఇదే సమస్య

టైట్, లూజ్ ఏ అండర్‌వేర్ వేసుకోవాన్నది పురుషుల ఇష్టం. కానీ ఆరోగ్యం దృష్ట్యా టైట్ అండర్‌వేర్ వేసుకుంటే లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది

పురుషులు టైట్ అండర్‌వేర్ ధరిస్తే వారి వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. టైట్ అండర్‌వేర్ వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతుంది.

రక్త ప్రసరణ తగ్గుతుంది

టైట్ అండర్‌వేర్ వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది ఉష్ణోగ్రతను పెంచి, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది.

చర్మానికి మంచిది కాదు

టైట్ అండర్‌వేర్ చర్మం అలెర్జీలకు గురయ్యేలా చేస్తుంది. దద్దుర్లు, ఇన్పెక్షన్స్ రావడానికి కారణం కావచ్చు.

నొప్పి కూడా రావొచ్చు

టైట్ అండర్‌వేర్ వల్ల నొప్పి, మంట, దురద వంటివి రావచ్చు. అందుకే టైట్ అండర్‌వేర్ ధరించడం మానుకోవాలి.

పరిశుభ్రత చాలా ముఖ్యం

శుభ్రమైన అండర్‌వేర్ వేసుకోవాలి. ఎల్లప్పుడూ ఒక సైజు పెద్దది ధరించడం మంచిది. ఒకే అండర్‌వేర్‌ని రెండు, మూడు రోజులు వాడొద్దు.  

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లను మాత్రం ఇంటికి పిలవకూడదు

గర్భిణీలు నదుల వద్దకు వెళ్లొద్దని పెద్దలు ఎందుకు చెప్తారు? సైన్స్ కూడా

చాణక్య నీతి: ఇలాంటి వారి ఇళ్లలో భోజనం చేస్తే మీకే నష్టం !