చిన్నారుల కోసం క్యూట్ వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు!
life Jul 03 2026
Author: Kavitha G Image Credits:instagram@fashion_world_store__
Telugu
లింక్ చైన్ పట్టీలు
ఈ లింక్ చైన్ పట్టీలు పిల్లల కాళ్లకు అందాన్ని ఇవ్వడమే కాకుండా, మీ బడ్జెట్‌లో కూడా వస్తాయి. స్టోన్స్, లత్కన్, S లాక్ ఈ పట్టీల లుక్ ని మరింత ప్రత్యేకంగా మార్చాయి.
Image credits: instagram@fashion_world_store__
Telugu
వెండి స్టోన్ పట్టీలు
2 నుంచి 5 ఏళ్ల పాపకు ఈ పట్టీలు చాలా బాగుంటాయి. ఫ్లోరల్ డిజైన్, స్టోన్ వర్క్, ఎనామిల్ పెయింట్ ఈ పట్టీలకు భిన్నమైన లుక్‌ను ఇస్తాయి.
Image credits: instagram@fashion_world_store__
Telugu
ఫ్లోరల్ మువ్వల పట్టీలు
ఈ డిజైన్ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ పాదాలకు చాలా అందంగా కనిపిస్తుంది. రోజూ వేసుకోవడానికి, ఫంక్షన్లకు కూడా ఈ డిజైన్ బాగుంటుంది.
Image credits: instagram@fashion_world_store__
Telugu
స్నేక్ చైన్ మువ్వల పట్టీలు
పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే స్నేక్ చైన్ పట్టీలు మంచి ఆప్షన్. డిజైన్ మొత్తం చాలా సింపుల్‌గా, అందంగా ఉంటుంది.
Image credits: instagram@fashion_world_store__
Telugu
లత్కన్ పట్టీలు
లత్కన్ పట్టీలు చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి. దీని సన్నటి డిజైన్ పిల్లల పాదాల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: instagram@fashion_world_store__
Telugu
బటర్ ఫ్లై డిజైన్ వెండి పట్టీలు
బటర్ ఫ్లై డిజైన్, మువ్వల వర్క్ తో ఉన్న ఈ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి. పిల్లల బర్త్ డే కి గిఫ్ట్ గా ఇవ్వడానికి బాగుంటాయి.
Image credits: instagram@fashion_world_store__
Telugu
నెమలీ డిజైన్ పట్టీలు
మీ పాప వయసు 2 ఏళ్ల లోపు అయితే, ఈ నెమలి డిజైన్ మీనాకారి పట్టీలు తీసుకోవచ్చు. ఇవి కాళ్లకు గుచ్చుకోకుండా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి.