లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ స్టోన్డ్ స్టడ్స్ చిన్న పిల్లలకు బెస్ట్ ఛాయిస్. ఇవి మోడ్రన్ లుక్ ఇస్తాయి.
ప్లేయిన్ గోల్డ్, స్టోన్స్ తో ఉన్న బటర్ ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్ చిన్న పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.
ఒక గ్రాము బంగారంలో ఇలాంటి మూన్ డిజైన్ స్టడ్స్‌ను తీసుకోవచ్చు. ఇవి క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని పెద్దవాళ్లు కూడా ట్రై చేయవచ్చు.
స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇలాంటి హార్ట్ షేప్ డిజైన్ స్టడ్స్ సూపర్ గా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
ముత్యాలతో ఉన్న ఈ స్టడ్స్ పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తాయి. కావాలంటే వీటిని పెద్దవాళ్లు కూడా పెట్టుకోవచ్చు.
ఫ్లవర్ డిజైన్ స్టడ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటాయి. చిన్నపిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు.
సూపర్ క్యూట్ డిజైన్ల కోసం చూసేవారికి ఇలాంటి పెటల్ గోల్డ్ స్టడ్స్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు. అందంగా ఉంటాయి.
Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ
Pearl Ring: ముత్యాల ఉంగరాలు.. ఎంత ముచ్చటగా ఉన్నాయో..!
Masala Chai : వానాకాలంలో ఇలా స్పెషల్ మసాలా చాయ్ చేసి తాగితే ఉంటుందీ...
Light Weight Saree: సన్నగా కనిపించేలా చేసే లైట్ వెయిట్ ప్రింటెడ్ శారీ