హాల్టర్ నెక్ బ్లౌజ్ మెడ భాగాన్ని ప్లెయిన్‌గా వదిలేయకుండా పాత ఆర్టిఫిషియల్ చోకర్ సెట్‌ను దానికి అటాచ్ చేయండి. ఇది మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
ప్లెయిన్ చీరపై జ్యువెలరీ బ్లౌజ్
ప్లెయిన్ బెనారసి బ్లౌజ్‌పై చిన్న చిన్న జ్యువెలరీ ముక్కలను నెక్ లైన్‌కు అతికిస్తే క్లాసీ లుక్ తీసుకురావచ్చు. కావాలంటే స్లీవ్స్‌పై కూడా కొన్ని హ్యాంగింగ్స్ యాడ్ చేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
నెక్లెస్‌తో మోడ్రన్ బ్లౌజ్
పాతదైపోయినా ఆర్టిఫిషియల్ నెక్లెస్ ను ముక్కలుగా చేసి వైట్ కలర్ బ్లౌజ్‌కు ఇలా అతికిస్తే అందంగా ఉంటుంది. దానికి హెవీ పెండెంట్ ఉంటే లుక్ ఇంకా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
మల్టీ కలర్ స్టోన్ వర్క్ బ్లౌజ్
జ్యువెలరీ బ్లౌజ్‌లలో ఇలాంటి మల్టీ కలర్ స్టోన్ ప్యాటర్న్ కూడా బావుంటుంది. ఇందులో ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులలో చతురస్రాకారంలో ఉండే పెద్ద రాళ్లను నెక్ లైన్‌కు అతికించుకోవాలి.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ జ్యువెలరీ బ్లౌజ్
హల్దీ ఫంక్షన్ వంటి వాటి కోసం మీరే ఇలాంటి ఫ్లోరల్ జ్యువెలరీ బ్లౌజ్‌ను తయారుచేసుకోవచ్చు. ఇందులో తెలుపు, గులాబీ రంగు పూలతో బ్లవుజును కుట్టడం లేదా అతికించడం చేస్తే చాలు.
Image credits: AI
Telugu
హెవీ జ్యువెలరీ బ్లౌజ్ డిజైన్
తెలుపు రంగు ప్లెయిన్ బ్లౌజ్‌పై మల్టీ కలర్ నెక్ పీస్‌ను అతికిస్తే ఇలాంటి హెవీ జ్యువెలరీ బ్లౌజ్‌ను సిద్ధమవుతుంది.
Image credits: Instagram
Telugu
పాత చోకర్‌తో బ్లౌజ్ స్లీవ్స్
సాధారణ బ్లౌజ్ స్లీవ్స్‌కు మోడ్రన్ లుక్ ఇవ్వాలంటే దాని మోచేతి దగ్గర ఇలా చోకర్ సెట్‌ను అతికించి జ్యువెలరీ బ్లౌజ్‌గా మార్చేయొచ్చు.