విటమిన్ డి లోపిస్తే.. ఎముకలు, కండరాల నొప్పులు, కండరాల బలహీనత, కాళ్ళు-చేతుల నొప్పులు వస్తాయి.
ఎప్పుడూ జలుబు, జ్వరం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటానికి సంకేతం. విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
విశ్రాంతి తర్వాత కూడా అలసట, నీరసం విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు.
గాయాలు త్వరగా మానకపోవడం విటమిన్ డి లోపానికి సంకేతం.
విటమిన్ డి లోపం వల్ల చర్మం పొడిబారవచ్చు.
చర్మం దురద, చర్మం వయసుమళ్లినట్లు కనిపించడం విటమిన్ డి లోపం వల్ల కావచ్చు.
విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలవచ్చు.
పైన చెప్పిన లక్షణాలు ఉంటే, స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి.
ఎక్కువగా ఆకలి వేస్తుందా.? దానర్థం ఏంటంటే
Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా?
Chanakya Niti: ఇతరుల మనసులో ఉన్నది తెలుసుకోవడం ఎలా?