Telugu

తీసుకునే ఆహారం

తీసుకునే ఆహారంలో పోష‌కాలు త‌క్కువ‌గా ఉంటే త్వ‌ర‌గా ఆక‌లి వేసే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Telugu

ప్రోటీన్‌, ఫైబ‌ర్

తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ తక్కువ ఉంటే. త్వ‌ర‌గా కడుపు ఖాళీ అవుతుంది.

Image credits: Getty
Telugu

త‌క్కువ నీరు తాగ‌డం

కొన్ని సంద‌ర్భాల్లో డీహైడ్రేషన్ వ‌ల్ల కూడా త్వ‌ర‌గా ఆక‌లి వేసిన భావ‌న క‌లుగుతుంది.

Image credits: Freepik
Telugu

నిద్రలేమి

నిద్ర బాగా లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్లు అసమతులత చెందుతాయి. దీంతో త‌ర‌చూ ఆక‌లి వేస్తుంది

Image credits: Freepik
Telugu

ఒత్తిడి

ఒత్తిడి కూడా హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌కు దారి తీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీంతో పదే పదే తినాలనిపించొచ్చు.

Image credits: Pexels
Telugu

షుగ‌ర్

హైపోగ్లైసీమియా అంటే – బ్లడ్ షుగర్ స్థాయి తగ్గితే ఆకలిగా అనిపిస్తుంది.

Image credits: Social Media
Telugu

థైరాయిడ్ స‌మస్య‌లు

హైపర్‌థైరాయిడిజం కూడా ఒక కార‌ణంగా చెప్పొచ్చు. మెటబాలిజం వేగంగా జరిగితే ఎక్కువగా ఆకలిగా ఉంటుంది.

Image credits: Getty

రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా?

Skin Care: ఈ టిప్స్ పాటిస్తే.. చర్మ సమస్యలు ఇట్టే తగ్గుతాయ్‌..!

Fatty Liver: ఈ లక్షణాలు ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి నష్టమే

వర్షకాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఇళ్లు ఫుల్ నీట్ అండ్ క్లీన్!