Telugu

అందమైన ఆకుల డిజైన్స్‌తో గోల్డ్ రింగ్స్

Telugu

సింగిల్ లీఫ్ గోల్డ్ రింగ్

సింగిల్ లీఫ్ డిజైన్‌తో ఉండే ఈ గోల్డ్ రింగ్ ఎంతో  అందంగా ఉంటుంది. ఇది రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: pinterest
Telugu

డబుల్ లీఫ్ ఓపెన్ రింగ్

రెండు ఆకుల డిజైన్‌ ఆల్ టైమ్ ఫేవరేట్. దీని మోడ్రన్ ప్యాటర్న్ వేళ్లకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

డైమండ్ లీఫ్ రింగ్

ఆకు డిజైన్లలో  చిన్న చిన్న డైమండ్స్ పొదిగితే ఆ రింగ్ అందంగా ఉంటుంది. ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.

Image credits: pinterest
Telugu

వైన్ లీఫ్ ప్యాటర్న్ రింగ్

తీగలు, ఆకులతో ప్రేరణ పొందిన  డిజైన్ ఇది. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.  మీ జ్యువెలరీ కలెక్షన్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.

Image credits: pinterest
Telugu

రోజ్ గోల్డ్ లీఫ్ రింగ్

రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్ ఇది. దీని సాఫ్ట్, ట్రెండీ లుక్ క్యాజువల్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతీ స్టైల్‌తో ఈజీగా మ్యాచ్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ లీఫ్ క్లస్టర్ రింగ్

చిన్న చిన్న ఆకులను కలిపి తయారు చేసిన  రింగ్ ఇది.  చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. దీంతో చేతుల అందం మరింత పెరుగుతుంది.

Image credits: pinterest
Telugu

యాంటిక్ లీఫ్ గోల్డ్ రింగ్

యాంటిక్ ఫినిషింగ్‌తో వచ్చే లీఫ్ రింగ్.  వింటేజ్ స్టైల్ చీరలు, సూట్స్, ఇతర ఎత్నిక్ వేర్‌తో చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest

Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి

Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్

Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో

Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?