Lifestyle

ఇవి రోజూ తింటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోవడం పక్కా..!

Image credits: Getty

చియా గింజలు

ఫైబర్ ఎక్కువగా ఉండే చియా గింజలు కడుపు నింపుతాయి, ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.

Image credits: Getty

ఫ్లాక్స్ సీడ్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

Image credits: Getty

ప్రొద్దు తిరుగుడు గింజలు

ఫైబర్ ఎక్కువగా ఉండే ప్రొద్దుతిరుగుడు గింజలు  తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.

Image credits: Getty

పుచ్చకాయ గింజలు

మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి పోషకాలున్న పుచ్చకాయ గింజలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty

నువ్వులు

నువ్వుల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty

గుర్తుంచుకోండి:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రీషనిస్టు సలహా తీసుకున్నాకే ఆహారంలో మార్పులు చేసుకోండి.

Image credits: Getty

గుమ్మడి గింజలతో ఇన్ని ప్రయోజనాలున్నాయా?

పిల్లల కోపం తగ్గించాలంటే ఏం చేయాలి?

ఇంట్లోకి చీమలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా?

Hairstyles: సన్నని ముఖానికి శ్రీలీల హెయిర్‌స్టైల్స్ అదిరిపోతాయి