Telugu

ఇవి తింటే మీకు మోకాళ్ల నొప్పులు రావు

Telugu

పాల ఉత్పత్తులు..

కాల్షియం ఉండే పాలు, పాల ఉత్పత్తులు మీ ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. 

Image credits: Getty
Telugu

పప్పు ధాన్యాలు

జింక్ ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు తినడం వల్ల ఎముకలకు బలం వస్తుంది.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

కాల్షియం ఎక్కువగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తినడం ఎముకలకు బలాన్నిస్తుంది.

Image credits: Getty
Telugu

గుడ్లు

విటమిన్ డి, కె ఉన్న గుడ్లు తినడం వల్ల  ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Image credits: Getty
Telugu

గింజలు

పోషకాలు ఎక్కువగా ఉండే బాదం వంటి గింజలు తినడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

చేపలు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న చేపలు తినడం వల్ల  ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Image credits: Getty
Telugu

గమనిక..

ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: freepik

భోజనం తర్వాత యాలకులు తింటే ఏమౌతుంది?

రాఖీకి చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలా? బెస్ట్ ట్రెండీ ఇయర్ రింగ్స్

Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

బాదం పప్పు నానపెట్టి తినకూడదా..?