బంగారు చైన్ కి సూపర్ గా సెట్ అయ్యే లాకెట్స్.. చూసేయండి!
life Jul 15 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
నెమలి డిజైన్ లాకెట్
గ్రీన్, పింక్ స్టోన్స్ పొదిగిన నెమలి డిజైన్ లాకెట్ మీ చైన్ కి గ్రాండ్ లుక్ ఇస్తుంది. లాకెట్ కి వేలాడుతున్న చిన్న చిన్న బంగారు పూసలు లాకెట్ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: Pinterest
Telugu
హార్ట్ షేప్ లాకెట్
హార్ట్ షేప్ లాకెట్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఎనామిల్ పెయింట్ తో ఉన్న ఈ హార్ట్ షేప్ లాకెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
Image credits: Social Media
Telugu
ఓం డిజైన్ లాకెట్
ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి ఈ ఓం డిజైన్ లాకెట్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ లాకెట్ ని 2 నుంచి 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
లీఫ్ ఫ్యాటర్న్ లాకెట్
జాలీవర్క్ తో ఉన్న లీఫ్ ప్యాటర్న్ లాకెట్ చూడటానికి చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో కూడా తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
హాఫ్ మూన్ డిజైన్ లాకెట్
ట్రెండీ డిజైన్స్ ట్రై చేయాలి అనుకునేవారికి రెడ్ స్టోన్ తో ఉన్న హాఫ్ మూన్ ప్యాటర్న్ గోల్డ్ లాకెట్ బెస్ట్. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.