అలోవెరా జెల్‌తో పసుపు కలిపి ప్యాక్‌గా వాడండి.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి రోజ్ వాటర్ కలపండి. ఈ ప్యాక్ వాడితే మంచిది.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి తేనె కలపండి. దీన్ని వాడితే మంచిది.
అలోవెరా జెల్‌తో నిమ్మరసం కలిపి ప్యాక్‌గా వాడండి.
అలోవెరా జెల్, దోసకాయ రసం కలిపి ముఖానికి పట్టించండి.
అలోవెరా జెల్‌తో అరటిపండు కలిపి ముఖానికి పట్టించండి.
అలోవెరా జెల్‌తో గ్రీన్ టీ కలిపి ప్యాక్‌గా వాడండి.
అలోవెరా జెల్‌తో మెత్తగా బ్లెండ్ చేసిన ఓట్స్ కలిపి ప్యాక్‌గా వాడండి.
ఈ అలోవెరా ఫేస్ ప్యాక్ లు చర్మానికి మంచిది. మెరుపునిస్తుంది.
Health Tips: లివర్ కి హాని చేసే ఆహారాలెంటో తెలుసా?
వధువు చేతికి అందాన్ని తెచ్చే గాజులు ఇవి
Jackfruit: పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసా?
చిన్న వయసులోనే బట్టతల రావడానికి కారణాలెంటో తెలుసా?