పుచ్చకాయ, గుమ్మడికాయ, బీన్స్, దోసకాయ వంటి విత్తనాలను వేసవిలో భద్రపరచవచ్చు.
పుచ్చకాయను టెర్రస్ పైన సులభంగా పెంచుకోవచ్చు. విత్తనాలను బాగా కడిగి టిష్యూ పేపర్ పై ఆరబెట్టాలి.
దోసకాయ, గుమ్మడికాయ, బీన్స్ వంటి కూరగాయల నుంచి విత్తనాలను వేరు చేయడం కంటే కూరగాయలను ఆరబెట్టడం మంచిది.
కూరగాయలను ఎండలో బాగా ఆరబెట్టాలి. బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత విత్తనాలను తీసుకోవచ్చు.
విత్తనాలను శుభ్రం చేసి గాలి చొరబడని పాత్రలో భద్రపరచాలి.
శుభ్రం చేసిన విత్తనాలను ఫ్రిజ్ లో భద్రపరచవచ్చు. అయితే, వాటిని ఫ్రీజర్ లో పెట్టకూడదు. మట్టి కుండలో కూడా భద్రపరచవచ్చు.
చాణక్య నీతి ప్రకారం భర్తకు ఈ 7 లక్షణాలుంటే భార్య చాలా అదృష్టవంతురాలు!
Cotton Suit Sets: ఈ కాటన్ సూట్లు ఎవ్వరికైనా బాగా నచ్చుతాయి!
వర్షాకాలంలో పాములు రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
పొరపాటున కూడా బెండకాయను వీటితో కలిపి తినొద్దు.. ఆ ఆహరపదార్థాలు ఇవే..