Lifestyle

మీ గుండెకు హాని చేసే ఈ 7 అలవాట్లు వదిలేయండి!

Image credits: Getty

సోడా

సోడా లాంటి పంచదార పానీయాలు తాగడం.

Image credits: Getty

ప్రాసెస్డ్ మాంసం

ప్రాసెస్డ్ మాంసం తినడం మానేయాలి.

Image credits: Getty

బ్రెడ్, పాస్తా

తెల్ల బియ్యం, బ్రెడ్, పాస్తా లలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

Image credits: Getty

పొటాటో చిప్స్

ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పొటాటో చిప్స్ తినడం మానేయాలి.

Image credits: Getty

ఐస్ క్రీం

పంచదార, కొవ్వు ఎక్కువగా ఉండే ఐస్ క్రీం తినడం మానేయాలి.

Image credits: Getty

నిల్చొని తినడం

నిల్చొని తినడం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Image credits: Getty

అతిగా తినడం

ఎక్కువ ఆహారం త్వరగా తినడం మంచిది కాదు. ఇదిఊబకాయానికి దారితీస్తుంది.

Image credits: Getty

శ్రద్ధ వహించండి

ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.

Image credits: Getty
Find Next One