వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే స్పెషల్ డ్రింక్: టేస్ట్ అదిరిపోద్ది
Telugu

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే స్పెషల్ డ్రింక్: టేస్ట్ అదిరిపోద్ది

గోండ్ కతీరా స్మూతీ
Telugu

గోండ్ కతీరా స్మూతీ

  • తయారీ విధానం: ఏదైనా ఫ్రూట్ స్మూతీ, మాంగో లేదా బనానాలో నానబెట్టిన గోండ్ కతీరాను కలిపి తాగండి. 
  • ప్రయోజనం: హై ఫైబర్ స్మూతీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
గోండ్ కతీరా మిల్క్ షేక్
Telugu

గోండ్ కతీరా మిల్క్ షేక్

  • తయారీ విధానం: చల్లటి పాలలో పంచదార, డ్రై ఫ్రూట్స్ తో పాటు నానబెట్టిన గోండ్ కతీరాను కలపండి.
  • ప్రయోజనం: ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎముకలకు బలం చేకూరుస్తుంది. ప్రోటీన్ అందిస్తుంది.
గోండ్ కతీరా శికంజీ
Telugu

గోండ్ కతీరా శికంజీ

  • తయారీ విధానం: నానబెట్టిన గోండ్ కతీరాను నిమ్మ, పంచదార, నల్ల ఉప్పుతో కలిపి చల్లటి డ్రింక్ తయారు చేయండి.
  • ప్రయోజనం: డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
Telugu

గోండ్ కతీరా ఫాల్డా

  • తయారీ విధానం: పాలు, ఫాల్డా సేవ్, గులాబీ సిరప్, గోండ్ కతీరా కలిపి ఫాల్డా తయారు చేయండి.
  • ప్రయోజనం: వేడి నుండి కాపాడుతుంది. తక్షణ శక్తినిస్తుంది, డెజర్ట్ కోరికను తీరుస్తుంది.
Telugu

గోండ్ కతీరా రోజ్ సిరప్ డ్రింక్

  • తయారీ విధానం: నానబెట్టిన గోండ్ కతీరాను గులాబీ సిరప్, చల్లటి నీటిలో కలిపి తాగితే చాలా బాగుంటుంది.
  • ప్రయోజనం: చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. హీట్ స్ట్రోక్ నుండి కాపాడుతుంది. 
Telugu

గోండ్ కతీరా దహి చాట్

  • తయారీ విధానం: పెరుగు, వేయించిన మసాలా దినుసులు, నానబెట్టిన గోండ్ కతీరా కలిపి చాట్ తయారు చేయండి.
  • ప్రయోజనం: కడుపుకు మంచిది. జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. రుచికరంగా ఉంటుంది.

వేసవిలో వర్షం పడుతున్నప్పడు చర్మ రక్షణ కోసం 7 బ్యూటీ టిప్స్

వడదెబ్బ తగలకూడదంటే ఇలా చేయండి

కేదార్‌నాథ్ ఆలయంలో చేసే భీష్మ శృంగారం వెనుక రహస్యం ఇదే

బంగారాన్ని తలదన్నేలా హెవీ ఫ్యాన్సీ జుంకాలు