గాలిలోని విష పదార్థాలను తొలగించి శుద్ధి చేయడానికి మనీ ప్లాంట్ సరిపోతుంది. ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.
గాలిలోని విష పదార్థాలను తొలగించి శుద్ధి చేయడంలో ఈ మొక్క సమర్థవంతమైనది. సులభంగా పెంచుకోవచ్చు.
గాలిలోని అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విష పదార్థాలను పీస్ లిల్లీ తొలగిస్తుంది. చూడటానికి కూాడా అందంగా ఉంటుంది.
తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచుకోగల మొక్క స్నేక్ ప్లాంట్. ఎక్కువ వెలుతురు, నీరు అవసరం లేదు.
మనోహరమైన ఆకులు ఈ మొక్క ప్రత్యేకత. ఇంట్లో ప్రశాంత వాతావరణం, శుద్ధమైన గాలిని అందిస్తుంది.
గాలిని శుద్ధి చేయడంలో స్పైడర్ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ లాంటి విషాలను తొలగిస్తుంది.
దీని ఆకులు ఇంటికి అందాన్నిస్తాయి. గాలిలోని తేమను తొలగించి శుద్ధి చేస్తుంది.
ఇవి తింటే మీకు మోకాళ్ల నొప్పులు రావు
భోజనం తర్వాత యాలకులు తింటే ఏమౌతుంది?
రాఖీకి చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలా? బెస్ట్ ట్రెండీ ఇయర్ రింగ్స్
Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?