సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..

gardening

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..

Image credits: Pixabay
<p>సాయంత్రం వేళ పూలు, ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి వాటిని కోయడం పాపమని హిందూ ధర్మం చెబుతోంది.</p>

పాపం

సాయంత్రం వేళ పూలు, ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి వాటిని కోయడం పాపమని హిందూ ధర్మం చెబుతోంది.

Image credits: Pixabay
<p>సాయంత్రం పక్షులు, కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి. ఈ సమయంలో పూలు, ఆకులు కోయడం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి. వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు.</p>

పక్షులకు ఇబ్బంది

సాయంత్రం పక్షులు, కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి. ఈ సమయంలో పూలు, ఆకులు కోయడం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి. వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు.

Image credits: Pixabay
<p>మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు, మొక్కలపై ఉంటారు. కాబట్టి వాటిని కోయడం అశుభమని పండితులు చెబుతున్నారు.</p>

దేవతల నివాసం

మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు, మొక్కలపై ఉంటారు. కాబట్టి వాటిని కోయడం అశుభమని పండితులు చెబుతున్నారు.

Image credits: Pixabay

లక్ష్మీదేవికి కోపం

సూర్యాస్తమయం తర్వాత పూలు, ఆకులు కోస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.

Image credits: Pixabay

ఉదయం శుభప్రదం

హిందూ మతంలో ఉదయం దేవుడికి పూజ చేస్తారు. ఆ సమయంలో పూలు, పత్రి కోయడం శుభప్రదం.

Image credits: Pixabay

సైన్స్ ఏం చెబుతోంది..

సాయంత్రం తర్వాత మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. అది ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటి దగ్గరకు వెళ్లకూడదు.

Image credits: Pixabay

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే

ఇంట్లో కలబంద మొక్క బాగా పెరగాలంటే ఇలా చేయండి

లక్షల విలువ చేసే కాశ్మీరీ కుంకుమపువ్వును ఇంట్లో ఎలా పెంచాలో తెలుసా

ఇంట్లో సంపదను పెంచే మనీ ప్లాంట్ ను పెంచే చిట్కాలు మీకోసం