Telugu

అరగంటలో ఐస్ క్యూబ్స్ ఎలా చేయాలో తెలుసా?

Telugu

వేడి నీళ్ళతో ఐస్ గడ్డకట్టించండి

విచిత్రంగా అనిపించినా, వేడి నీళ్ళు చల్లని నీళ్ళ కంటే త్వరగా గడ్డకడతాయి. నీళ్ళని మొదట మరిగించి, చల్లార్చి, ఫ్రీజర్‌లో పెట్టండి. త్వరగా ఐస్ క్యూబ్స్ తయారౌతాయి.

Image credits: Freepik
Telugu

స్టీల్ ట్రేలో నీళ్ళు పెట్టండి

స్టీల్ లేదా అల్యూమినియం ట్రే లేదా గిన్నెలో నీళ్ళు త్వరగా గడ్డకడతాయి. ప్లాస్టిక్ ట్రేకి బదులుగా స్టీల్ ట్రే వాడండి.

Image credits: Freepik
Telugu

నీళ్ళలో ఉప్పు కలపండి

నీళ్ళలో చిటికెడు ఉప్పు కలిపితే ఐస్ త్వరగా గడ్డకడుతుంది. ఇది ఐస్‌ని గట్టిగా, స్పష్టంగా చేస్తుంది.

Image credits: Freepik
Telugu

ట్రేని మూత పెట్టండి

ఐస్ గడ్డకట్టించే ట్రేని ఫైల్ పేపర్ లేదా మూతతో కప్పండి. ఇలా చేస్తే ఐస్ త్వరగా గడ్డకడుతుంది.

Image credits: Freepik
Telugu

ఫ్రీజర్ టెంపరేచర్ సెట్ చేయండి

త్వరగా ఐస్ కావాలంటే, ఫ్రీజర్‌ని ఫాస్ట్ ఫ్రీజర్, సూపర్ ఫ్రీజ్ మోడ్‌లో పెట్టండి. ఫ్రీజర్‌ని పదే పదే తెరవకండి.

Image credits: Freepik

Gold: తక్కువ వెయిట్ లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

Liver: గుర్తించేలోపే ప్రాణాలు తీసే వ్యాధి.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

Chanakya Niti: మీ భర్తలో ఇలాంటి గుణాలు ఉన్నాయా?

Flat Belly : బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ సూపర్ డ్రింక్స్ రోజూ తాగాల్సిందే