Lifestyle

‘ అ’ అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు

‘అ’ తో మొదలయ్యే పేర్లు

  1. ఆరవ్- ప్రశాంతమైన, మంచి వ్యక్తిత్వం
  2. ఆధార్- ఆధారం, సూర్యుడిలా ప్రకాశవంతమైనవాడని అర్థం.

'అ' తో బాబు పేర్లు

  1. ఆయుష్ - దీర్ఘాయువు
  2. ఆభావన్- కాంతి, ప్రకాశం, తేజస్సు

'అ' తో బాబు పేర్లు

  1. ఆధవ్- పాలకుడు
  2. ఆభీర్- వంశం పేరు

'అ' తో హిందూ పేర్లు

  1. అభీర్- సువాసన, సుగంధ ద్రవ్యాలు
  2. ఆధవన్- సూర్యుడిలా ప్రకాశవంతమైన విష్ణువు

'అ' అక్షరంతో పేర్లు

  1. ఆభాస్- భావన, అనుభూతి
  2. అర్ణవ్- గొప్ప, సముద్రం, విశాలమైన

'అ' తో విభిన్నమైన పేర్లు

  1. ఆదీప్- కాంతి, ఆధ్యాత్మిక జ్యోతి
  2. అద్విక్- ప్రత్యేకమైన

అందమైన బాబు పేర్లు

  1. ఆదేశ్- ఆదేశం, సందేశం
  2. ఆభాస్- అవగాహన, అనుభూతి

హిందూ బాబు పేర్లు

  1. ఆదర్శ్- ఆదర్శం
  2. ఆచలేంద్ర- హిమాలయాలు

'అ' తో దేవుని పేర్లు

  1. ఆధవన్- సూర్యుడు, విష్ణువు
  2. అధాన్- నాయకత్వం

'అ' తో బాబు పేర్లు - అర్థాలు

  1. అవిక్- నిర్భయ, ధైర్యవంతుడు
  2. అయాన్- అదృష్టం

రూ.13లక్షల మంగళసూత్రం కేవలం రూ.300కే

2-2-2 రూల్ తో భార్యాభర్తలు మళ్లీ ప్రేమలో పడతారు తెలుసా

వాల్ నట్స్ రోజూ తింటే ఏమౌతుంది?

చాణక్య నీతి ప్రకారం స్త్రీలు చేయకూడనిది ఇదే