డిగ్రీ లేక‌పోయినా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ కావొచ్చు.. ఎలాగో తెలుసా?

Career Guidance

డిగ్రీ లేక‌పోయినా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ కావొచ్చు.. ఎలాగో తెలుసా?

Image credits: Getty

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

డిగ్రీ లేకుండా కూడా ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడానికి అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇందుకోసం ఫాలో కావాల్సిన అంశాలు ఏంటంటే. 

Image credits: Getty

ప్రోగ్రామింగ్ భాషలు నేర్చుకోండి

డిగ్రీ లేకపోయినా పర్లేదు పైథాన్, జావా, C++, లేదా జావాస్క్రిప్ట్ వంటి ప్రాథమిక ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించండి.  
 

Image credits: Getty

కోర్సులు, సర్టిఫికేషన్లు తీసుకోండి

సర్టిఫికేషన్లు మీకు విశ్వసనీయత, నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయి. Coursera, Udemy, edX వంటి ప్లాట్‌ఫారమ్‌లు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కి సంబంధించిన కోర్సులను అందిస్తాయి.

Image credits: Getty

పోర్ట్‌ఫోలియోను రూపొందించండి

మీ స్వంత ప్రాజెక్టులను సృష్టించండి లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు రెఫరెన్స్ గా తీసుకొండి. వాటిని కొత్తగా తయారు చేయండి. 

Image credits: Getty

అనుభవం సంపాదించండి

ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడానికి ఇంటర్న్‌షిప్‌లు లేదా ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల కోసం చూడండి. మీకు డిగ్రీ లేకపోతే నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 

Image credits: Getty

నెట్‌వర్క్

ఎక్స్‌పోజర్ పొందడానికి యజమానులతో కనెక్ట్ అవ్వడానికి హ్యాకథాన్‌లు లేదా కోడింగ్ బూట్‌క్యాంప్‌లలో పాల్గొనండి. స్థానిక లేదా ఆన్‌లైన్ టెక్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వండి.
 

Image credits: Getty

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ఎక్స్‌పోజర్ పొందిన తర్వాత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించండి. ముఖ్యంగా టెక్నికల్ ఇంటర్వ్యూల కోసం ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టండి.

Image credits: Getty

మీరు తక్కువ మాట్లాడతారా? మీకు సరిపోయే జాబ్స్ ఇవిగో

ఇంటర్ తర్వాత జాబ్ రావాలంటే ఈ కోర్సు నేర్చుకోవాల్సిందే

ఏం పర్లేదు.. 30 ఏళ్లలో కూడా మీ కెరీర్ మార్చుకోవచ్చు. ఎలాగంటే..

పైలట్‌ కావడం ఇంత ఈజీనా.? కంప్లీట్ కెరీర్ గైడెన్స్..