మార్చి 16, 1965న కెనడాలోని నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లోని ఫోర్ట్ స్మిత్‌లో మార్క్ కార్నీ జన్మించారు.
మార్క్ కార్నీ ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో పెరిగారు. చిన్నతనంలో గోల్‌కీపర్‌గా ఐస్ హాకీ ఆడేవారు. అంటే క్రికెట్ లో మన ధోనీలాంటి వాడన్నమాట.
కార్నీ 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందు కార్నీ గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేశారు. పెట్టుబడి బ్యాంకింగ్‌లో MDగా దక్షిణాఫ్రికా, రష్యా వంటి దేశాలకు సలహా ఇచ్చారు.
సునీతా విలియమ్స్ గురించి ఎవరికీ తెలియని విషయాలు
సునీతా విలియమ్స్ భర్త ఎవరు? ఇండియాతో ఆమెకు ఉన్న సంబంధాలు ఏంటి.?
బంగ్లాదేశ్ విలవిల.. ట్రంప్ దెబ్బ మామూలుగా లేదుగా!
పాకిస్థాన్ 32, సింగపూర్ 193 భారత్ పాస్ పోర్ట్ ఎన్ని దేశాల్లో ఎంట్రీ?