Telugu

బంగ్లాదేశ్ కాళ్ల బేరం

Telugu

ట్రంప్ దెబ్బకు బంగ్లాదేశ్ బెంబేలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కు ఆర్థిక సాయం ఆపేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది.

Telugu

ఎలన్ మస్క్ ప్రదక్షిణలు

ప్రపంచ కుబేరుడు, స్టార్‌లింక్ కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్‌ను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని యూనుస్ ప్రయత్నిస్తున్నారు.

Telugu

స్టార్‌లింక్ కు ఆహ్వానం

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌ను బంగ్లాదేశ్‌కు రమ్మని, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టమని యూనుస్ ఆహ్వానించారు.

Telugu

ఎలన్ మస్క్‌తో చర్చలు

బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టే విషయంపై మస్క్‌తో యూనుస్ ఫోన్‌లో మాట్లాడారు.

Telugu

నిర్ణయం తీసుకోలేదు

బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్‌ను లాంచ్ చేసేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపించారు. కానీ ఆ తర్వాత ఆయన కంపెనీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

Telugu

బంగ్లాదేశ్‌కు ఆర్థిక సాయం నిలిపివేత

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత USAID ద్వారా వచ్చే నిధులను ఆపేశారు.

Telugu

నిధుల దుర్వినియోగం

బంగ్లాదేశ్‌కు వచ్చే నిధులను రోహింగ్యా శరణార్థులను సెటిల్ చేయడానికి, రాజకీయ ఉద్యమాలకు వాడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

Telugu

షేక్ హసీనాను దించడానికి

అమెరికా డబ్బులు షేక్ హసీనాను దించడానికి ఆమె వ్యతిరేక పార్టీలకు ఇచ్చారు. అందుకే ఇప్పుడు సాయం ఆగిపోవడంతో యూనుస్ సర్కార్‌కు కష్టాలు వచ్చాయి.

పాకిస్థాన్ 32, సింగపూర్ 193 భారత్ పాస్ పోర్ట్ ఎన్ని దేశాల్లో ఎంట్రీ?

మరీ అంత ఖరీదా? F-35 జెట్ తో 80 రోల్స్ రాయిస్ కార్లు కొనేయొచ్చుగా!!

ప్రపంచ వినాశనం ఆరంభం? భయంకరంగా బాబా వంగా భవిష్యత్ వాణి!

325 ఏళ్ల క్రితం.. అవే మహా నగరాలు