అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
అరటిపండ్లలో సహజంగానే ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.
అరటిపండ్లలో చక్కెర ఎక్కువ. అతిగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
అరటిపండ్లు ఎక్కువగా తింటే సైనస్ సమస్య పెరుగుతుంది. జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.
అరటిపండ్లు ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుంది. ఇప్పటికే తలనొప్పి ఉంటే అరటిపండ్లు తినకండి.
అరటిపండ్లలో ప్రోటీన్ ఉండదు. అతిగా తింటే కండరాలు బలహీనపడతాయి.