Telugu

ఒంటరితనంతో మానసిక ఆందోళన పెరుగుతుందా?

Telugu

ఆరోగ్యంపై ప్రభావం

మీకు ఒంటరితనం అంటే ఇష్టమా? ఇది కూడా మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. 

Image credits: pexels
Telugu

మానసిక ఒత్తిడి

ఒంటరితనం, ఆలోచనలు, ఆకలి లేకపోవడం, నిద్రలేమి తదితర కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

 

Image credits: insta
Telugu

అర్థం చేసుకోరనే భయం

తమ భావాలను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో ఎక్కువమంది ఒంటరితనానికి అలవాటు పడతారు. 

Image credits: Getty
Telugu

లాంగ్ టైమ్ ఉంటేనే ప్రాబ్లమ్

అప్పుడప్పుడూ ఒంటరిగా ఉండాలనుకోవడం సహజమే కానీ దీర్ఘకాలంగా ఇలాగే ఉండిపోవాలని అనుకుంటే అది పెద్ద సమస్యే. 

Image credits: Getty
Telugu

ఇలా బయటపడండి

మీరు ఎక్కువ కాలం లోన్లీనెస్ ఫీల్ అయితే ఇది ఒక ప్రాబ్లమ్ అని గుర్తించండి. వెంటనే మీకు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి.

Image credits: Getty
Telugu

బాధలు పంచుకోవడం

మనసులోని విషయాలు పంచుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తులతో మీ బాధలు పంచుకోండి.

Image credits: Getty
Telugu

ఇవి ప్రయత్నించండి

ఒంటరితనంగా అనిపిస్తే క్రీడలు, యోగా, సంగీతం వినడం లాంటి పనులు చేస్తే మీ మానసిక స్థితి మెరుగవుతుంది. 

Image credits: social media
Telugu

మంచి అలవాట్లు చేసుకోండి

మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా మీరు ఒంటరితనం నుంచి బయటపడవచ్చు.

Image credits: pexels

ఈ గింజలు తిన్నా బరువు తగ్గొచ్చు

ఈ ఒక్క జ్యూస్ తో మీ కీళ్ల నొప్పులు, వాపులు మాయం

Sugarcane Juice: షుగర్ పేషెంట్లు చెరుకు రసం తాగితే ఏమవుతుందో తెలుసా?

Hot Water: రోజంతా వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?