యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉండే ఒక రసాయన పదార్థం. నేచురల్ పద్ధతుల ద్వారా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇంట్లో తయారుచేసుకునే సింపుల్ జ్యూస్ ద్వారా శరీరం నుండి టాక్సిన్స్ ని బయటకు పంపి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు.
దోసకాయ, బీట్రూట్, అల్లం, నిమ్మ, కొత్తిమీర, కొబ్బరి నీళ్ళు కలిపి ఈ జ్యూస్ తయారు చేసుకోవాలి.
ఈ డ్రింక్ ని ప్రతిరోజూ తీసుకోవాలి. ఇది డిటాక్సిఫికేషన్ కి, కీళ్ల వాపు తగ్గించడానికి, శరీర pHని సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఈ జ్యూస్ ని ప్రతి రోజు తీసుకుంటే 10-15 రోజుల్లో శరీరం తేలికగా మారుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది.
Sugarcane Juice: షుగర్ పేషెంట్లు చెరుకు రసం తాగితే ఏమవుతుందో తెలుసా?
Hot Water: రోజంతా వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
Eye Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సింది ఇవే!