Telugu

Cardamom: రోజూ రెండు యాలకులు తింటే.. ఎన్ని లాభాలో?

Telugu

మెరుగైన జీర్ణక్రియ

పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

నిద్రలేమికి చెక్

మీరు తరచుగా నిద్రలేమితో బాధపడుతుంటే.. పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తినండి. మంచి నిద్ర పడుతుంది.

Image credits: Pinterest
Telugu

నోటి దుర్వాసన దూరం

నోటి దుర్వాసనను తగ్గించడానికి పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తినడం మంచిది. యాలకులు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, నోటిని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే.. లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి. 

Image credits: Social media
Telugu

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునేవారు రోజూ 2 యాలకుల్ని నీటిలో నానబెట్టి తాగాలి. యాలకుల్లోని మెలటోనిన్ జీవక్రియని పెంచి, జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ కరుగుతుంది. 

Image credits: Social Media
Telugu

బీపీ కంట్రోల్

యాలకులు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి మేలు.  

Image credits: social media
Telugu

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి నీటిలో నానబెట్టిన పచ్చి యాలకులను తినండి. ఇందులో ఉండే పోషకాలు సహజంగానే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

చర్మ సంరక్షణ

మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీటిలో నానబెట్టిన పచ్చి యాలకులను తీసుకోండి. యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: PINTEREST

Cheese: చీజ్ ఆరోగ్యానికి మంచిదేనా ? అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో గుడ్ బై చెప్పండి

Health Tips: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్స్ ఇవే..

Liver Health: ఈ కూరగాయలు తింటే.. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది !