Telugu

Cheese: చీజ్ ఆరోగ్యానికి మంచిదేనా ? అతిగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Telugu

చీజ్

పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం. చీజ్ తో చేసిన వంటకాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ, అతిగా చీజ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంట. 

Image credits: chat GPT
Telugu

అధ్యయనం

అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. చీజ్ అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, బరువు పెరగడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

Image credits: chat GPT
Telugu

పెద్దప్రేగు క్యాన్సర్

చీజ్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతిని, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. ఇందులో అధికంగా ఉండే కొవ్వు, ఫాస్ఫేట్ వల్ల ప్రేగు కణాలు దెబ్బతింటాయి. 

Image credits: pexels
Telugu

డయాబెటిస్‌

చీజ్‌లో ప్రాసెస్ చేసిన కొవ్వులను కలుపుతారు. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Image credits: chat GPT

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో గుడ్ బై చెప్పండి

Health Tips: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే సూపర్ డ్రింక్స్ ఇవే..

Liver Health: ఈ కూరగాయలు తింటే.. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది !

శరీరం మీద పేరుకున్న మురికిని నిమిషాల్లో తొలగించుకోండిలా?