Health
ద్రాక్షలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫైటో న్యూట్రియెంట్లు ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
బ్రోకోలీలో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సరైన ఆహారం.
ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువ. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా సహాయం చేస్తాయి.
క్యాబేజీలో ఫైబర్, ఫైటోస్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.