Telugu

నిలబడి నీరు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయా? నిజమెంత

Telugu

నిలబడి నీళ్లు తాగవచ్చా?

నిలబడి నీరు తాగడం వల్ల నీరు నేరుగా కడుపు, పేగులకు చేరుతుంది, కానీ కీళ్లపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. 

Image credits: Freepik
Telugu

కీళ్లపై ఒత్తిడి ఉండదు

కూర్చొని నెమ్మదిగా నీరు తాగితే కీళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మోకాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.

Image credits: Freepik
Telugu

రోజూ ఎంత నీరు త్రాగాలి?

రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Image credits: Freepik
Telugu

ఎక్కువ నీళ్లు తాగకండి!

హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు అవసరం. కానీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Image credits: Freepik
Telugu

నీరు ఎప్పుడు తాగాలి?

తినే ముందు అరగంట, తిన్న తర్వాత అరగంట నీరు తాగడం చాలా మంచిది.

Image credits: Freepik
Telugu

తిన్న వెంటనే నీళ్లు తాగకూడదా?

తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అంటే, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, వాయువు, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుంది.

Image credits: Freepik

HDL cholesterol: మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే.. ఈ మార్పులు చేయండి!

విటమిన్ డి కోసం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా?

Hair Growth: పొడవైన జడ కోసం.. చియా సీడ్స్ ను ఇలా వాడండి!

రోజూ ఓట్స్ తింటే.. ఈ రోగాలన్నీ దూరం..